Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసూళ్ల ఆరోపణలు.. ముగ్గురు పోలీసులపై వేటు

Follow Udayam on Google
మానస శర్మ Aug 05, 2026 11:09 AM కడపGeneral
వసూళ్ల ఆరోపణలు.. ముగ్గురు పోలీసులపై వేటు - Udayam
ప్రొద్దుటూరులో వ్యభిచార నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారు. ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. రూ.50 వేల వసూళ్ల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. కాల్‌డేటా, సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...