Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలపై ఆక్రమణ ఆరోపణలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 05, 2026 10:39 AM విశాఖపట్నంGeneral
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలపై ఆక్రమణ ఆరోపణలు - Udayam
విశాఖ జీవీఎంసీ పరిధిలోని సంధ్యానగర్‌ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల విలువైన భూముల్లో షెడ్లు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దువ్వాడ రెవెన్యూ పరిధిలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని, నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గాజువాక తహసీల్దార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...