వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట మండలం రేఖ్యా నాయక్ తండాలో అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళల్లో మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
అక్రమ మట్టి రవాణా కొనసాగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖలు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శించారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

