Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా హోంగార్డు ఆవేదన.. న్యాయం కోసం వేడుకోలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 06, 2026 3:58 PM కృష్ణా జిల్లాGeneral
మహిళా హోంగార్డు ఆవేదన.. న్యాయం కోసం వేడుకోలు - Udayam
పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా హోంగార్డు రూపకళ, ఉన్నతాధికారి ఇంట్లో పనిచేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. నిరాకరించడంతో తనను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. అధికారుల ఆదేశాలతో ఎస్పీ కార్యాలయంలో గడ్డి పీకించారని, న్యాయం కోసం వెళ్లగా ఎస్పీ అవహేళనగా మాట్లాడారని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...