వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో నీటి ఎద్దడి వేళ జీవీఎంసీ పరిధిలోని ప్రైవేటు ట్యాంకర్లకు నీటి సరఫరాపై ఆరోపణలు వస్తున్నాయి. టీఎస్‌ఆర్ కాంప్లెక్సు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నీరు తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
చలానాల కంటే అధికంగా నీటిని తరలిస్తున్నారని ఆరోపణలు ఉండగా, ట్యాంకర్ల అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

