వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్‌పల్లిలో అటవీ రేంజీ అధికారి ఆదివాసి యువకులపై దాడి చేశారంటూ గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. చేపల వేటకు వెళ్లిన యువకులపై దాడి జరిగిందని వారు ఆరోపించారు.
సమాచారం అందుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
Comments
Loading comments...

