వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వైద్యుడు రోగులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వెలువడ్డాయి. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యం చేయాలని కోరగా, "ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ స్పందించారని వారు ఆరోపించారు. ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

