వార్తలకు తిరిగి వెళ్లండి

మారిన కామెడీ ట్రెండ్, సోషల్ మీడియా విమర్శల నేపథ్యంలో ‘సుడిగాడు 2’ చేయడానికి అల్లరి నరేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేసిన ‘కితకితలు’ తరహా కామెడీ ఇప్పుడు చేస్తే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
కామెడీ ఇప్పుడు సున్నితమైన అంశంగా మారిందని, డైలాగ్‌లపై మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విమర్శలు వస్తున్నాయని తెలిపారు. ఫ్యాన్ వార్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

