వార్తలకు తిరిగి వెళ్లండి
శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి: హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఫిడవిట్‌లో పశ్చత్తాపం వ్యక్తం చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
రాష్ట్రంలోని అన్ని శాఖలు హైడ్రాకు మోకరిల్లాయని, జీవో ద్వారా పుట్టిన ఈ సంస్థకు అసాధారణ అధికారాలు కట్టబెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...