వార్తలకు తిరిగి వెళ్లండి

అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 1, 3వ వార్డుల్లో మున్సిపల్ జనరల్ నిధుల నుంచి రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు.
ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

