Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలియాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్ రెడ్డికి ప్రశంసా పత్రం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 9:27 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అలియాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్ రెడ్డికి ప్రశంసా పత్రం - Udayam
అలియాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి ఉత్తమ సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన ప్రత్యేక చొరవకు గాను జిల్లా కలెక్టర్ మను చౌదరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. నూతన పాలకవర్గం సహకారంతో మెరుగైన పౌర సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...