Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అలర్ట్: ఏపీలో వర్ష సూచన

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 4:22 PM అమరావతిGeneral
అలర్ట్: ఏపీలో వర్ష సూచన - Udayam
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...