Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనాల చోరీలపై అప్రమత్తత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 12:53 PM సూర్యాపేటGeneral
ద్విచక్ర వాహనాల చోరీలపై అప్రమత్తత - Udayam
జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్ల వద్ద, బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద నిలిపిన వాహనాలను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపారు. వాహనాలకు లాక్‌లు, జీపీఎస్‌ ట్రాకర్లు ఉపయోగించాలని సూచించారు. చోరీ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ నరసింహ తెలిపారు.

Comments

G
Loading comments...