వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ఆలయాలకు ఏటా రూ.4 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అభివృద్ధి కానరావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కనీస వసతులు కరువయ్యాయి.
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోంది. పురావస్తు శాఖ నిబంధనలు, నిధుల కొరత సాకుతో సౌకర్యాల కల్పనను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Loading comments...

