వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు పంపారు.
విద్యపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించానని, అప్పగించిన పని పూర్తి కావడంతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

