వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారత తెలుగు అసోసియేషన్ వెల్దండ మండల కో-ఆర్డినేటర్‌గా సర్పంచ్ ఆకుల మమత నియమితులయ్యారు. హైదరాబాద్‌లో వ్యవస్థాపకురాలు ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆమెకు నియామక ఉత్తర్వులు అందజేశారు.
మహిళల సంక్షేమం, సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తానని మమత తెలిపారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

