Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌లో అహాన్‌-అనీతి మూవీ షూట్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 6:09 PM జాతీయంవినోదం
అక్టోబర్‌లో అహాన్‌-అనీతి మూవీ షూట్‌ - Udayam
‘సయ్యారా’ తర్వాత అహాన్‌ పాండే, అనీత్‌ పడా మరోసారి దర్శకుడు మోహిత్‌ సూరితో కలిసి పనిచేయనున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ అన్‌టైటిల్డ్‌ మూవీ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ముంబయిలో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసి నవంబర్‌లో గోవాకు వెళ్లనున్నారు.యాక్షన్‌ అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

Comments

G
Loading comments...