Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యముడి గెటప్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 5:58 PM జాతీయంవినోదం
యముడి గెటప్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ - Udayam
భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ యమ ధర్మరాజు గెటప్‌లో కనిపించి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఓ కార్యక్రమం కోసం ఈ గెటప్‌ వేసుకున్న వీరూ.. ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘‘డెత్‌ ఓవర్లా? బ్యాటింగ్‌ కాదు.. జీవితానికి సంబంధించిన స్కోర్‌ కార్డు చెక్‌ చేయడానికి వస్తున్నా’’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.ఈ ఫొటోలపై యువరాజ్‌ సింగ్‌ నవ్వుతున్న ఎమోజీలతో స్పందించాడు.

Comments

G
Loading comments...