వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’లో జడలతో కనిపించడం వెనుక బలమైన కారణం ఉందని నాని తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథలో ఆ లుక్‌కు ఉన్న ప్రాధాన్యం నచ్చడంతో తాను రిస్క్ తీసుకున్నానన్నారు.
‘‘కథకు సరైన కారణం ఉంటే ఎంత కష్టమైనా చేస్తా’’ అని చెప్పారు.‘ఆయా షేర్’ పాట తర్వాత ఆన్‌లైన్‌లో లక్ష జడలు అమ్ముడయ్యాయని నాని తెలిపారు.
Comments
Loading comments...

