Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శోభితా ధూళిపాల ఆసక్తికర పోస్ట్

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 4:18 PM జాతీయంవినోదం
శోభితా ధూళిపాల ఆసక్తికర పోస్ట్ - Udayam
మన ఎదుగుదలను కోరుకునేవారు చాలా తక్కువగా ఉంటారని నటి శోభితా ధూళిపాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పోస్ట్‌కు స్పందిస్తూ.. ముఖ్యంగా మహిళలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. 16 ఏళ్ల వయసులోనే బ్యాగులు సర్దుకుని ముంబయికి వెళ్లిపోయానని శోభిత తెలిపారు. విజయం సాధిస్తాననే హామీ లేకపోయినా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నానని చెప్పారు.

Comments

G
Loading comments...