వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలకవర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సుమారు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా అక్టోబర్ 8న సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్ సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించనున్నట్లు ఐటీడీఏ వర్గాలు వెల్లడించాయి. అధికారులు సంబంధిత అంశాలపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు.
Comments
Loading comments...

