వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ మండల జనరల్ బాడీ సమావేశం మండల కార్యదర్శి సిద్దు అధ్యక్షతన జరిగింది. జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు గౌడ్ మాట్లాడుతూ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్తున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు.
నిర్మాణ మహాసభ అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దయ్య, ఉపేంద్ర ఆచారి, అల్తాఫ్, రవి, జనార్ధన్, పాల్గొన్నారు.
Comments
Loading comments...

