Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 25న చలో హైదరాబాద్ కార్యక్రమం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 7:01 PM నాగర్ కర్నూల్General
అక్టోబర్ 25న చలో హైదరాబాద్ కార్యక్రమం - Udayam
భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 25న చేపట్టే 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ క్లెయిమ్స్‌కు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...