Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి నిర్వహణ

Follow Udayam on Google
D GANESH Aug 08, 2026 8:59 AM మహబూబ్‌నగర్General
అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి నిర్వహణ - Udayam
చారిత్రక ఆధారాల పరిశీలన అనంతరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇందిరాదేవి, బెక్కం జనార్ధన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బొర్రా జ్ఞానేశ్వర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పాత పత్రికలు, రాతప్రతులు, తెలుగు పంచాంగం, ఉర్దూ కాలమానం పరిశీలించి తేదీని నిర్ధారించినట్లు తెలిపారు. జయంతి, వర్ధంతి తేదీలపై గందరగోళం లేకుండా ఆధారాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...