Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరం రాని మనిషి కళ్లు ఉండి గుడ్డివాడితో సమానం: హరిబాబు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:18 PM శ్రీకాకుళంGeneral
అక్షరం రాని మనిషి కళ్లు ఉండి గుడ్డివాడితో సమానం: హరిబాబు - Udayam
​అక్షరం రాని మనిషి కళ్లు ఉండి గుడ్డివాడితో సమానమని జిల్లాకు కోర్ట్ న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పేర్కొన్నారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. స్త్రీల అక్షరాస్యత పెరిగితే కుటుంబం మొత్తం అక్షరాస్యులుగా ఉంటారని తెలియజేశారు. చదువు వల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుందన్నారు. MDO నారాయణరావు ఉన్నారు.

Comments

G
Loading comments...