వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్షరాస్యతతో పాటు హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహనా కలిగి ఉండటం అవసరమన్నారు.అలాగే డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి విద్యలోకి తీసుకురావడం అందరి బాధ్యతని సూచించారు
Comments
Loading comments...

