వార్తలకు తిరిగి వెళ్లండి

'ఉల్లాస్ అక్షరాంధ్ర' (FLNAT) పరీక్షల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 67,965 మంది పరీక్ష రాయగా, ఏకంగా 67,958 మంది ఉత్తీర్ణులై 99.99% అద్భుత విజయశాతాన్ని నమోదు చేశారు.
కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక శ్రద్ధ, మార్గదర్శకత్వమే ఈ ఘనతకు కారణమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

