వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు యొక్క సమగ్ర జీవిత చరిత్రపై జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ అక్షరాలా అమరజీవి పుస్తకాన్ని వ్రాసారు.
దీన్ని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య ఇవాళ ఆవిష్కరించారు.. శ్రీరాములు జీవనయానం స్ఫూర్తిదాయకమన్నారు.
Comments
Loading comments...

