Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అకస్మాత్తుగా వైట్‌హౌస్‌కు తిరిగొచ్చిన ట్రంప్

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:17 AM అంతర్జాతీయంGeneral
అకస్మాత్తుగా వైట్‌హౌస్‌కు తిరిగొచ్చిన ట్రంప్ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యాంప్‌ డేవిడ్‌ పర్యటనను ముందుగానే ముగించి శనివారం రాత్రి వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం తిరిగి రావాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఇరాన్‌ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. షెడ్యూల్‌ మార్పుపై వైట్‌హౌస్‌ కారణం వెల్లడించలేదు.

Comments

G
Loading comments...