వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం లయన్స్ క్లబ్ ‘మీల్స్ ఆన్ వీల్స్’ ద్వారా వెయ్యి రోజులుగా నిత్యన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తోందని మేయర్ మహంకాళి స్వామి ప్రశంసించారు.
అన్నదానంతో పాటు వైద్యం, విద్యార్థుల సహాయం వంటి సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ముందుండటం అభినందనీయమని ఆయన కొనియాడారు.
Comments
Loading comments...

