Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత ఆటో సీజ్

Follow Udayam on Google
raju Sep 05, 2026 10:54 PM నిజామాబాద్General
అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత ఆటో సీజ్ - Udayam
టేకు కలపను అటవీశాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారం బీట్ పరిధిలోని గుండారం చౌరస్తా వద్ద శనివారం తనిఖీలు నిర్వహించరు. అటవీశాఖ జిల్లా అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న టేకు కలప విలువ రూ.73,210గా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కలప అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు.

Comments

G
Loading comments...