వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగి మండలంలోని కోడూరు సమీపంలో బొలెరో వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను పట్టుకున్నట్లు SI స్యూర్యకుమారి తెలిపారు.
ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుని, పశువులను సంరక్షణకు తరలించారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...

