Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
B Ganga Aug 29, 2026 7:54 PM పార్వతీపురం మన్యంGeneral
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్ - Udayam
సాలూరు పట్టణంలోని మూడు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ అప్పలనాయుడు శనివారం తెలిపారు. సాలూరు టౌన్ పోలీసులు చేసిన దాడులలో 25 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు, రవాణా, నిల్వకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...