వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ మండలం లోని గోపాల్‌పూర్, గుంటూరుపల్లి ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి మానేరు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే రౌడీషీట్ తెరవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీఐ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Loading comments...

