Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ రేకుల షెడ్లను కూల్చివేసిన అధికారులు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 10:06 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అక్రమ రేకుల షెడ్లను కూల్చివేసిన అధికారులు - Udayam
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ కెఎల్ఆర్ వెంచర్ ఫేజ్-2లో 60 అడుగుల ప్రధాన రహదారి స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ రేకుల షెడ్లను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఏసీపీ భాస్కర్ గౌడ్, టీపీఎస్ సాయితేజ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, రహదారికి అడ్డుగా ఉన్న ఆక్రమణాలను పూర్తిగా తొలగించారు.

Comments

G
Loading comments...