Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ నిర్మాణాలపై CMC ఉక్కుపాదం

Follow Udayam on Google
Girish Bidkar Aug 26, 2026 12:17 PM హైదరాబాద్General
అక్రమ నిర్మాణాలపై CMC ఉక్కుపాదం - Udayam
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC) ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జోనల్ కమిషనర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ జి.స‌ృజన ఉత్తర్వులు జారీ చేశారు. బృందాలు కొలువుదీరగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు మొదలవుతాయని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేత రోజువారీగా కొనసాగుతుందని CMC ప్రణాళిక విభాగం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...