Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కలప రవాణాపై టాస్క్‌ఫోర్స్‌ నిఘా

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 9:52 AM ఆదిలాబాద్General
అక్రమ కలప రవాణాపై టాస్క్‌ఫోర్స్‌ నిఘా - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం మాన్కపూర్‌ చెక్‌పోస్టు వద్ద టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అక్రమ కలప రవాణాపై నిఘా పెంచారు. ద్విచక్ర వాహనాలపై కలప తరలిస్తున్న వారిని పట్టుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కలప తరలిస్తున్న వ్యక్తులను గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం. అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...