Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తుల ధర్నా

Follow Udayam on Google
Mohammad Sep 08, 2026 2:31 PM అనంతపురంGeneral
పామిడి మండలం వంక రాజు కాలువ గ్రామ సమీపంలోని పెన్నానిది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నార అంటూ మంగళవారం గ్రామస్తులు రోడ్డుపై కేటాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ..ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు మరింత తగ్గిపోతున్నాయని ఫలితంగా పంట పొలాలలో ఉన్న బోర్ల సైతం ఎండిపోతున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయాలన్నారు.

Comments

G
Loading comments...