వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద వంశధార నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపును తహశీల్దార్ సరోజిని పోలీసుల సహకారంతో బుధవారం సీజ్ చేశారు.
ఘటన స్థలంలో ఉన్న పలు వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మెరుపు దాడులు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

