Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక రవాణా: 3 ట్రాక్టర్లు పట్టివేత

Follow Udayam on Google
sudheer Aug 17, 2026 10:36 PM కరీంనగర్General
అక్రమ ఇసుక రవాణా: 3 ట్రాక్టర్లు పట్టివేత - Udayam
కరీంనగర్ రూరల్ మండలం పరిధిలో మానేరు వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు బొమ్మకల్ వద్ద సీజ్ చేశారు. నిందితులు నరేష్, సంతోష్, నాగరాజులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...