Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ చొరబాట్ల ప్రభావంపై ఉపన్యాసం..

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 9:50 PM హైదరాబాద్General
అక్రమ చొరబాట్ల ప్రభావంపై ఉపన్యాసం.. - Udayam
“భారత జనాభా స్వరూపం–అక్రమ చొరబాట్ల ప్రభావం” అంశంపై 20వ జనమంచి గౌరీ శంకర్ జీ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని ABVP హైదరాబాద్ మహానగర్, విద్యార్థి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని PGRRCDE ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...