వార్తలకు తిరిగి వెళ్లండి

వీరులపాడు మండలం జుజ్జూరులోని శ్రీ సర్వజ్ఞపీఠం అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళా భక్తులు పాల్గొన్నట్లు పీఠాధిపతి యోగి నరేంద్రానంద స్వామీజీ తెలిపారు.
అనంతరం మహిళా భక్తులకు చీరలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

