వార్తలకు తిరిగి వెళ్లండి
కొడుకు పుడితే 'సిసింద్రీ 2' పక్కా: అఖిల్

తనకు కొడుకు పుడితే 'సిసింద్రీ 2' సినిమా చేస్తానని హీరో అఖిల్ వెల్లడించారు. ఈ విషయాన్ని తన భార్యకు కూడా ముందే చెప్పానని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన తెలిపారు. ఆ ఆలోచనైతే కచ్చితంగా ఉంది.
నా కొడుకు ఎప్పుడొస్తాడో.. నేను ఈ సినిమా ఎప్పుడు చేస్తానో చూడాలి. ఒకవేళ అమ్మాయి పుడితే మాత్రం నేను చాలా ప్రొటెక్టివ్‌గా ఉండాల్సి వస్తుంది అని ఆయన సరదాగా పేర్కొన్నారు.
Comments
Loading comments...