వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో అక్కినేని అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో సందడి చేశారు. తమ కొత్త చిత్రం 'లేనిన్' ప్రమోషన్స్‌లో భాగంగా విద్యార్థులతో ముచ్చటించారు.
ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి సరదాగా సెల్ఫీలు దిగారు.
Comments
Loading comments...

