వార్తలకు తిరిగి వెళ్లండి

అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేది గురువేనని జవహర్‌లాల్ నవోదయ విద్యాలయ ఉపాధ్యాయురాలు అసిరోజ్ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఎమ్‌సీఈ స్కూల్‌లో శనివారం టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను మీడియా ప్రతినిధులు పూలమాలలు, శాలువాలు, మెమంటోలతో సత్కరించారు
Comments
Loading comments...

