వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, హీరో అజిత్ కుమార్ కాంబోలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో అజిత్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వీరి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్‌తో ‘డేర్ డెవిల్’ చేస్తున్నారు. ఆ తర్వాత వెంకట్ ప్రభుతో ‘మంగాథ-2’ చేయనున్నారు.
Comments
Loading comments...

