Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్‌ చేతిలో భారీ ప్రాజెక్టులు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 11:35 AM జాతీయంవినోదం
అజిత్‌ చేతిలో భారీ ప్రాజెక్టులు - Udayam
అజిత్‌ ప్రస్తుతం అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘డేర్‌ డెవిల్‌’కు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరులో హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. అనంతరం వెంకట్‌ ప్రభుతో మరో చిత్రానికి పనిచేసే అవకాశముంది. రాజమౌళి అసిస్టెంట్‌ చెప్పిన పాన్‌ ఇండియా కథకూ అజిత్‌ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ‘గ్లాడియేటర్స్‌’ రేసింగ్‌ డాక్యుమెంటరీతో పాటు పలు ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి.

Comments

G
Loading comments...