Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 11:00 AM అల్ ఇండియా క్రీడలు
అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు - Udayam Digital
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 20 ఏళ్ల పాటు తనకు సహకరించిన అభిమానులు, సహచరులు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. దేశం తరఫున ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రహానే భావోద్వేగానికి గురయ్యారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఆయన 8 వేలకు పైగా పరుగులు చేశారు.

Comments

G
Loading comments...