Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజయ్‌ దేవగన్ హారర్ సినిమా.. సెప్టెంబరులో షూటింగ్

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 11:05 AM జాతీయంవినోదం
అజయ్‌ దేవగన్ హారర్ సినిమా.. సెప్టెంబరులో షూటింగ్ - Udayam
అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా రోహిత్‌ జుగ్రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్‌ సినిమా షూటింగ్‌ సెప్టెంబరులో ప్రారంభం కానుందని సమాచారం. ‘గృహ ప్రవేశ్‌’ ప్రచార టైటిల్‌తో రూపొందే ఈ చిత్రానికి గరుడ పురాణం స్ఫూర్తిగా నిలవనుంది. అజయ్‌ మరో సిరీస్‌ షూటింగ్‌లో ఉండటంతో ముంబయి షెడ్యూల్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...