Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజాద్‌ రోడ్డుపై గుంతలతో అవస్థలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:58 AM ఖమ్మంGeneral
అజాద్‌ రోడ్డుపై గుంతలతో అవస్థలు - Udayam
మధిర పట్టణంలోని అజాద్‌ రోడ్డులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక మండపాలతో రహదారి ఇరుకుగా మారడంతో స్కూల్‌ బస్సులు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, వాహనదారుల అవస్థలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేసి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...